Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆధ్యాత్మిక అమృత మహోత్సవాలలో భాగంగా జాతీయ జండాలా పంపిణి

Digital Kasipet:- 
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆధ్యాత్మిక అమృత మహోత్సవాల 75 స్వాతంత్ర వసంతాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ  పిలుపు మేరకు ముత్యంపల్లి, యాపా, దేవాపూర్ గ్రామాలలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్, బీజేవైఎం నాయకులు సూరం సంపత్, పెరుగు రాజు, పెద్దపెల్లి శంకర్, పోలవేణి పోశం, దేవునూరి సంతు, రామ్ చందర్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App