Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పాఠశాలలో సమస్యలు తెలుసుకొని... ఫ్యాన్ డొనేట్ చేసిన సూరం సంపత్

Digital Kasipet:- 
కాసిపేట మండలం లోని ముత్యంపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం కాసిపేట మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లారు. పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ ని కలిసి స్కూలుకు గల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయం నిమిత్తం ఒక ఫ్యాన్ ని అందజేశారు. పాఠశాల విద్యార్థులు సూరం సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App