Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిందితులను ఉరితీయాలని డిమాండ్

Digital Kasipet:- 
సిరూర్ నగర్ లో ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నా దళిత యువకుడు నాగరాజు ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను ఉరితీయాలని ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో మాదిగ మహారాజులు  నిరసన తెలిపారు. నాగరాజు కుటుంబానికి యాభై లక్షల రూపాయలు మరియు వారి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అటకపురం రమేష్,  దుర్గయ్య, పెద్ద నరసయ్య,  వెంకటేష్, ప్రవీణ్, దిలీప్, లక్ష్మణ్,  సతీష్, జులా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App