Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వడదెబ్బ తో వ్యక్తి మృతి

Digital Kasipet:- 
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీలో కంచర్ల సమ్మయ్య (55) వాడదేబ్బతో మృతి చెందారు. రజక (చాకలి) వృత్తి చేసుకుని మధ్యాహ్నం 3 గం ల సమయం లో ఇంటికి వచ్చిన తరువాత వాంతులు, విరోచనాలు అతిగా కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి కీ తరలించే సమయంలో మృతి చెందినట్లు సమాచారం. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక సర్పంచ్ వేముల కృష్ణ వారి కుటుంబాన్ని పరామార్శించి రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందజేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App