Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ కు సన్మానం

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలని  గత కొద్దిరోజులుగా మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్లలో మార్పులు తీసుకు వస్తున్న  ముత్యం పల్లి నివాసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్  మద్దినేని అర్జున్ ను  ముత్యం పల్లి గ్రామంలో  గురువారం మండల తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు సన్మానించారు. అర్జున్ ను శాలువాతో సన్మానించడం వారిలో  కాసిపేట్ మండల జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య  వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, ముత్యం పల్లి  సర్పంచ్ ఆడే బాదు  ఉప సర్పంచ్ తిరుపతి యాదవ్, పెద్దన పల్లి MPTC కొండ బత్తుల రాంచందర్ లు ఉన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App