Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 22 వ ఆవిర్భావ దినోత్సవం కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరిగాయి. పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కేకులు కట్ చేసి పార్టీ జెండాలను ఎగురవేశారు. కాసిపేట మండలకెంద్రంలొ టి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు అగ్గి సత్తయ్య, ముత్యంపల్లి గ్రామంలో మద్దినేని వేణు, దేవాపూర్ మేజర్ పంచాయతీ లో వడ్లూరి మల్లేష్, ధర్మారావుపేట్ పంచాయితీలో బాణాల సత్యనారాయణ, కొండాపూర్ లో కంది ధర్మయ్య లు పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ప్రెసిడెంటు విక్రంరావు,సర్పంచ్లు ధారావత్ దేవి.రామటెంకి శ్రీనివాస్, ఆడె భాదూ యంపిటిసి అక్కెపెల్లి లక్ష్మి, తెరాస కార్యదర్శి మోటురి వేణు, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, మార్కెట్ కమిటి డైరెక్టరులు మంజులారెడ్డి, వాసుదేవ్, కొఆప్టెడ్ సిరాజ్ ఖాన్ ఉప సర్పంచ్స్ బోయిని తిరుపతి, సూర్యప్రకాష్,వార్డ్ మెంబరు జమున, టీ అర్ ఎస్ పార్టీ నాయకులు దుర్గం రాంచెందర్, జాకీర్, బుగ్గరాజు,రాజన్న. శేఖర్, మహిళ నాయకురాలు దుర్గం భూమనమ్మ, పానగంటి తిరుపతి. దేవేందర్, కేసీఆర్ డూప్ వచ్చి కార్యకర్తల ను నాయకులను ప్రజాప్రతినిధి లను కొంత సేపు ఆలరించారు పాల్గొన్నారు.