Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో షేక్ అస్లం అనే యువకుడిపై కేసు నమోదు అయింది. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలు కి తరలించినట్లు తెలిపారు.