Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

6 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని మామిడిగూడ గ్రామంలో  సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ పల్లె చంద్రయ్య ప్రారంభించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా 6 లక్షల విలువ గల పనులను బుధవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంపత్ నాయక్, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీటీసీ అక్కపల్లి లక్ష్మి బుగ్గ రాజు, పెద్దనపల్లి ఎంపీటీసీ రాంచందర్, PACS చైర్మన్ నీలా రాంచందర్, స్థానిక ఉపసర్పంచ్ భాస్కర్, వర్డ్ సభ్యులు తిరుపతి, తెరాస మామిడిగూడ గ్రామ అధ్యక్షులు మంజు, తెరాస నాయకులు అగ్గి సత్తయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App