Digital Kasipet:-
కాసిపేట మండలంలోని రేగులగూడ గ్రామంలో ఆదివారం తెలంగాణ జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు కవిత పుట్టినరోజు ఘనంగా జరిగింది. మంచిర్యాల జిల్లా జాగృతి అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, కోమటిచేను సర్పంచ్ రమటెంకి శ్రీనివాస్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమటెంకి వాసుదేవ్, తెలంగాణ జాగృతి కాసిపేట మండలం అధ్యక్షులు సోదరి సురేష్, పల్లంగూడ ఎంపీటీసీ నవనందుల చెంద్రమౌళి, కోశాధికారి కనక వంశీ కృష్ణ, కో కన్వీనర్ బింగి చెందు, కార్యదర్శి ఆడే శేఖర్, గ్రామ పటేల్ కుర్సెంగ సోనేరావు, మాజీ ఉపసర్పంచ్ కుర్సెంగ వసంత రావు, కొడప అనంతగారావు, గేడం రాజ్ కుమార్, కుంరం గంగారాంలు తదితరులు పాల్గొన్నారు.