Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో దెవాపూర్ రోడ్ నుండి దురుశెట్టి నందయ్య ఇంటి వరుకు NREGS నిదుల 3లక్షల అంచనా వ్యయంతో cc రోడ్ పనులను సోమవారం ZPTC పల్లె చంద్రయ్య ,సర్పంచ్ ఆడె భాదూ లు కలిసి పనులు ప్రారంభించారు. ఈసంధర్భంగా జడ్ పి టి సి పల్లె చంద్రయ్య మాట్లాడుతు గ్రామాలలో అంతర్గత cc రోడ్ల మంజూరుకు టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య గారు కృషి చేస్తున్నార న్నారు.ఈ కార్యక్రమం సర్పంచ్ భాదు,ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య,టి ఆర్ ఎస్ పార్టీ కార్యదర్శి మోటురి వేణు, occ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి వార్డ్ మెంబరు వేల్పూల గంగ, తెరాస నాయకులు మల్లేష్, గోపాల్, భూమయ్య, పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.