Digital Kasipet:-
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం గ్రామ శివారులో గల రైల్వే ట్రాక్ వద్ద గల ఒక వేప చెట్టుకు కాసిపేట లోని అశోక్ నగర్ కు చెందిన గొడిసెల మౌనిక (26) ఆర్థిక ఇబ్బందుల తట్టుకోలేక మనస్థాపం చెంది తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా కాసిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.