కాసిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో బెల్లంపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 400 మంది హాజరై కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ భారతీ హోళ్ళికేరి హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లో మంచిర్యాల జిల్లా DM&HO Dr కొమురం బాలు డిప్యూటీ DM&HO శ్రీ డాక్టర్ ఫయాజ్ ఖాన్, MPP శ్రీమతి శ్రీ రొడ్డ లక్ష్మీ, ZPTC శ్రీ పల్లే చంద్రయ్య,
మెడికల్ ఆఫీసర్ శ్రీమతి శ్రీ డాక్టర్ కిరణ్మాయి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష,ఆప్తాలమిక్ ఆఫీసర్ శ్రీ శంకర్ . ఆప్తాలమిక్ ఆఫీసర్ శ్రీ భాస్కర్ రెడ్డి .ఆప్ట్రొమెట్రిస్ట్ శ్రీ ఆంజనేయులు MPDO అలీమ్, MRO శ్రీ దిలీప్ . ముత్యంపల్లి గ్రామ సర్పంచ్ ఆడే బాదు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.