Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గట్రావుపల్లె గోండుగూడా లో సిసి రోడ్ పనులు ప్రారంభం

Digital Kasipet:-  
కాసిపేట మండలం గట్రావుపల్లె  పంచాయతీ పరిధిలోని గొండు గూడాలో  ఆదివారం  ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. సిమెంట్ రోడ్డు పనులను మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, సర్పంచ్ పెంద్రం  రాజు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం కార్య నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, స్థానిక నాయకులు అచ్యుతరావు, గణపతి, దేవాపూర్ టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App