Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అమరవీరుల త్యాగాలను స్మరించుకొని... ఘన నివాళులు

Digital Kasipet:-
తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో బుధవారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి నిర్వహించారు. వారి పోరాటాలను, బలిదానాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్, అధికార ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్, కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్, చిన్నధర్మారం జీపీ అధ్యక్షులు సూరం వినోద్ కుమార్, జాగృతి సభ్యులు గేడం లక్ష్మణ్ పాలుగోన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App