Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కార్మికుల అండతో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతాం - టిబిజికెయస్

Digital Kasipet:- 
కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనుల ప్రైవేటికరణ, బొగ్గు బావుల వేలంను నిరసిస్తూ గురువారం కాసిపేట 2 గనిలో టిబిజికెయస్ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కాసిపేట 2 గని ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉద్యమని మరింత ఉదృతం చేసి కార్మికుల అండతో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామన్ని అన్నారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికాల సంపత్, ఏరియా నాయకులు శంకార్రవు, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ తాళ్ళపెళ్ళి శ్రావణ్ గౌడ్, మరియు మైన్స్ & సేఫ్టీ కమిటీ సభ్యులు టిబిజికెయస్ నాయకులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App