Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని గ్రామాలలో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ముత్యంపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో స్థానిక సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App