Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండల పశు వైద్యధికారి తిరుపతి కి ఘన సన్మానం... నూతన బాధ్యతలు తీసుకున్న డా.వసీమ్

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో  గత  11 సంవత్సరాలుగా  సేవలందిస్తున్న మండల పశువైద్యాధికారి డాక్టర్ తిరుపతి inservice లో పై చదువులకోసం లాంగ్ లివ్ తీసుకున్నారు. అతని స్థానంలో మందమర్రి మండలంలో పనిచేస్తున్న డాక్టర్ వసీమ్ కాసిపేట మండలంలో శనివారం అదనపు బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ తిరుపతి ని కాసిపేట మండల పశు వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించి విడుకోలు తెలిపారు. డాక్టర్ తిరుపతి  మండలంలో విశిష్ట సేవలు అందించి ప్రజలలో మంచి పేరు, ప్రక్యతలు పొందారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App