Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా కట్టడిలో పోలీసులు

Digital Kasipet:- 
కాసిపేట మండల కేంద్రంలో బుధవారం కాసిపేట పోలీసులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రచారం చేశారు. కరోనా బారినపడకుండా అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజెర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా నివారణకు తప్పనిసరిగా 2 డోసుల టీకాలు వేసుకోవాలని ప్రచారం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ప్రతిరోజు ప్రజలకు కరోనా జాగ్రత్తలపై అవగాహనా కల్పిస్తున్నారు. బుధవారం ప్రచారం చేసినవారిలో కాసిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రోడ్డ రామకృష్ణ, రాజేష్ లు ఉన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App