Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు అంబేద్కర్ యువజన సంఘం నిరసన

Digital Kasipet:-
బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి నాయకుల వ్యాఖ్యానాలకు నిరసనగా బుధవారం కాసిపేట మండలంలోని దేవాపూర్, పల్లం గూడెం గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.  దేవాపూర్ లో జరిగిన నిరసన  కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కాసిపేట మండలాధ్యక్షుడు జాడి రాంచందర్, ప్రధానకార్యదర్శి వడ్లూరి మల్లేష్ ,ఉపాధ్యక్షులు రామిళ్ల కిష్టయ్య,  దేవాపూర్  గ్రామ కమిటీ అధ్యక్షులు గసికంటి    మల్లేశ్ ముఖ్య సలహాదారుడు. ఆడేజంగు,నాతరి పోశం వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చయ్య     మండల  నాయకులు గోనె రవి  ఉపాధ్యక్షులు .కొమ్ము సతీష్  సంయుక్త కార్యదర్శి .ఆత్రం జింగు ప్రచార కార్యదర్శి.కాంపెల్లి వెంకటేష్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గాదె మహేష్ సభ్యులు.తండ్ర నర్సయ్య ముల్కల స్వామి ముల్కల రాములు  తదితరులు పాల్గొన్నారు. పల్లంగూడెం గ్రామంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు  సంకూరి శ్రీధర్, పల్లం గూడెం ఎంపిటిసి నవనందులు చంద్రమౌళి, కార్యవర్గ సభ్యులు కుమ్మరిశేఖర్,తాండూర్ లింగయ్య వేణి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App