Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఎయిడ్స్ నియంత్రణ కై కళాజాత ప్రదర్శన

Digital Kasipet:- 
ఎయిడ్స్ నియంత్రణ పై మంచిరాల  జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో న్యాకొ సహకారంతో జన జాగృతి కళాజాత ప్రదర్శన  బుధవారం  కాసిపేట మండలం దేవపూర్ ఓరియంట్ గేటు ముందు  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు హెచ్ఐవి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు రక్తదానం తల్లి నుండి బిడ్డకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవి సోకిన వ్యక్తికి ఏ ఆర్ టి మందులు వాడటం, యువత చెడు దారిలో పోకూడదని పెడదారిన పడకూడదని ఆటపాట ద్వారా కళాకారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాజాత బృందం. టీం లీడర్ గణేష్ నరేష్. దీపక్. ఆదిత్య హరిప్రియ పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App