Digital Kasipet:-
రైతుబంధు సంబరాల వారోత్సవాలలో భాగంగా కొండాపూర్, కాసిపేట గ్రామాలలో రైతులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కెసిఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయన్ని అందించారాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.