Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

Digital Kasipet:- 
యువశక్తి యూత్ ఆధ్వర్యంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఓరియంట్ ప్రెసిడెంట్ SK పాండే కి వినతి పత్రం అందజేశారు. దేవపూర్ గ్రామంలో చాలా మంది యువత B.tech, M-Tech, PG, Degree, Diploma, ITI లు చేసి  ఖాళీగా ఉన్నారనీ, 4వ ప్లాంటు పడుతునందున పెద్ద ఎత్తున స్థానికులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండవేణి చందు, మడవి అనంతరావు , శాస్త్రి, రాజేష్, ప్రవీణ్, ప్రణయ్, నవీన్, శ్రావణ్ ,రాకేష్, రాజ వంశి తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App