Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

క్రీడాకారులకు వాలీ బాల్ కిట్లు అందజేత

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని బుగ్గగూడెం గ్రామంలో  శుక్రవారం కానిస్టేబుల్  రామకృష్ణ తన సొంత ఖర్చులతో వాలీ బాల్ కిట్లను కొని క్రీడాకారులకు అందజేశారు. వీటిని కాసిపేట ఎస్ఐ నరేష్, బుగ్గగూడెం గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి చేతులమీదుగా అందజేశారు. యువకులు సరైన మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎస్ఐ నరేష్ అన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App