Digital Kasipet:-
కాసిపేట మండలంలో శనివారం ఉదయం 11గంటల నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ లైన్ లో సమస్యలు ఏర్పడ్డయని, ప్రస్తుతం మారమ్మత్తు పనులు జరుగుతున్నాయని కాసిపేట లైన్ మెన్ తెలిపారు. మధ్యాహ్నం 1 లోపు కరెంట్ వస్తుందని అన్నారు.