Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలో శనివారం 33కేవీ విద్యుత్ లైన్ మారమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట విద్యుత్ అధికారి లక్ష్మణ్ తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటలనుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App