Digital Kasipet:-
ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర (PMKK) మంచిర్యాల వారి ఆధ్వర్యంలో జిల్లాలోని నిరోగ్యోద యువకులకు సోలార్ ఇన్స్టలేషన్ టెక్నీషియన్ మరియు కొరియర్ డెలివరీ executive తో పాటు Tally, Ms-office ఉచిత శిక్షణ అందిస్తున్నారు. 3 నెలల శిక్షణ అనంతరం Hyderabad లోని ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తిగలవారు 7093889922, 8008438315 నెంబర్ లకు సంప్రదించాలని కోరారు.