Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ లో శనివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ విజయ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జాడీ రామ్ చందర్, గౌరవాధ్యక్షులు జాడి పోశం, ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, కోశాధికారి బోయిని బాపు, గొడిసెల సురేందర్, సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆవుల సాయి కుమార్, సలహాదారులు పల్లె మల్లయ్య, లంక లక్ష్మణ్, శిలోజు మురళి, కార్యవర్గ సభ్యులు బుగ్గ రాజు, గుడిసెల విజయ్ కుమార్, అన్వేష్ కుమార్, సోదరి తిరుపతి, నిట్టూరు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.