Digital Kasipet:-
అంబేద్కర్ యువజన సంఘం కాసిపేట మండల నూతన కమిటీని కాసిపేట గ్రామపంచాయతీలో బుధవారం ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా జాడి రాంచందర్ ని ఎన్నుకోగా గౌరవ అధ్యక్షులుగా జాడీ పోచం, మండల ఇన్చార్జిగా బన్న లక్ష్మణ్ దాస్, సాంస్కృతిక విభాగం ఇన్చార్జిగా గొడిసెల బాపు, సోషల్ మీడియా ఇన్చార్జిగా సాయి కుమార్ లను ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా బన్న ఆశాలు, మధ్యవేణి చిన్న భీమయ్య, లంక లక్ష్మణ్, పల్లె మల్లయ్య, దాగం మల్లేష్, రామాటేంకి వాసుదేవ్, ఉపాధ్యక్షులుగా కొమ్ములు బాపు, అగ్గి సత్తయ్య, జంజిరాల తిరుపతి, SK కరీం, సాగర్ దుర్గం, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరి మల్లేష్, సంయుక్త కార్యదర్శులుగా గొడిసెల సురేందర్, కలువల శ్రీనివాస్, లంక రాకేష్, ప్రచార కార్యదర్శులుగా ఆత్రం జంగు, మాసుసుధాకర్, పిట్టల సుమన్, కోశాధికారిగా బోయిని తిరుపతి, కార్యవర్గ సభ్యులు గోదర్ల రాజలింగు, దుర్గం రామ్ చందర్, అక్కిపెల్లి బుగ్గయ్య, నగురారపు సుమన్, కుమ్మరి శేఖర్ లను ఎన్నుకున్నారు.