Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేటినుండి రైతుల ఖాతాలలోకి రైతుబంధు డబ్బులు...?

Digital Kasipet:- 
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు డబ్బులను ఈరోజు నుండి రైతుల ఖాతాలలో జామచేయనుంది. డిసెంబర్ 15నుండి ఈ నేల చివరి తేదీ వరకు ఈ పక్రియ కొనసాగనుంది. వీటికోసం దాదాపు 750 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలుస్తుంది.


ఆధార్ లింక్ తో రైతు బంధు డబ్బులను తీసుకోవడానికి సంప్రదించండి
Shiva Internet Kasipet
Cell:- 7075675552

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App