Digital Kasipet:- కాసిపేట మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.