Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

Digital Kasipet:- 
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొనడంతో నల్ల లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గోపనపల్లి సంతోష్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App