Digital Kasipet:- కాసిపేట పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం సంబవించింది. బైక్ ని లారీ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆకనపల్లి కి చెందిన వ్యక్తి గా గుర్తించారు.