Digital Kasipet:- కాసిపేట మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఉదయం నుండి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాసిపేట లైన్ మెన్ ని వివరణ అడగగా మరమ్మాత్తులు జరుగుతున్నాయని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అన్నారు.