Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దట్టంగా కమ్మేసిన పొగమంచు...

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పర్యావరణ ప్రేమికులు ఈ అరుదైన, ఆహ్లదకరమైన ఘట్టాన్ని చూసి ఆనందించారు. ఉదయం 9 గంటలవరకు పొగమంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App