Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అసంగటిత కార్మికులందరు E-Shram కార్డు దరఖాస్తు చేసుకోవాలి

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయతీలో E-Shram నమోదు ని పంచాయతీ కార్యదర్శి కవిత ప్రారంభించారు. అసంగటిత కార్మికులందరు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక మీసేవ, CSC సెంటర్ లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

E-Shram కార్డు దరఖాస్తు చేసుకోవడానికి Shiva Internet Kasipet , లో సంప్రదించండి.

Cell 7075675552 



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App