Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో 30 సంవత్సరాలుగా వాడలు ఏర్పడి ఉన్న దళితవాడ లను అధికారులు పట్టించుకోవడంలేదని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటకపురం రమేష్ మండిపడ్డారు. గ్రామ సర్పంచ్ స్పందించి దళితవాడలలో రోడ్డు అమలు చేయాలని వాడలలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కాంపెళ్లి రాజమ్మ, జoగంపల్లి రాజమ్మ, చీకటి చంద్రయ్య, ప్రవీణ్, వెంకటేష్, లింగయ్య, నాగరాజ్, పుల్లూరి లింగయ్య, జుల మధు, తదితరులు పాల్గొన్నారు.