Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మరణించిన కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Digital Kasipet:- 
ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హార్ట్ అట్టాక్ తో మరణించారు. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో  H.R GM ఆనంద్ కులకర్ణి, Dpt, manager శ్రీనివాస్ రావు కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం, మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే లోడింగ్ కార్మికులు (3 గ్యాంగ్) వారు రూ.10,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. 



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App