Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

Digital Kasipet:- 
మాజీ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాసిపేట మండల బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ కార్యక్రంలో యువమోర్చ అధ్యక్షులు మాదాసు సురేష్,  మండల ప్రధానకార్యదర్శి దేవునూరి సంతోష్,  ఉపాధ్యక్షులు మనోజ్, సంజీవ్, రాజన్,శంకర్,సంతోష్ రమేష్, నవీన్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App