Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నవంబర్ 28 ఆదివారం రోజున దేవాపూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నారు. మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వెంకటాపూర్ గ్రామంలోని UPS స్కూల్ వద్ద ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. మండలంలోని ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.