Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో కాసిపేట్ మండల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి జరుపుకున్నారు. అనంతరం రత్నం ప్రదీప్ మాట్లాడుతు రేవంత్ రెడ్డి యువకులకు ఆదర్శనియమని ఎలాంటి పార్టీ టికెట్ లేకుండా జడ్పీటీసీ, MLC గా స్వాతంత్ర అభ్యర్థి గా గెలిచి ఈరోజు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కావడం చాలా గొప్ప విషయం అని రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని యువత రాజకీయాలోకి రావాలని అన్నారు. యువకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండా రాజకుమార్, మనోహర్, మహంకాళి, హనువర్మ, సాయికుమార్ యాదవ్, ప్రశాంత్, బోర్లకుంట రాజు, బన్న రవిరాజా, గద్దల ప్రదీప్, నవీన్, కనకయ్య, మెడ భరత్, సందీప్ యువ నాయకులు పాల్గొన్నారు.