Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాది నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరియు ముత్యంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 65 మంది విద్యార్థులకు ప్లేట్స్ పంపిణీ చేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App