Digital Kasipet:-
మండలంలోని కాసిపేట 1వ గనిలో మైసమ్మ దేవాలయం 20వ వార్షికోత్సవం ఈరోజు శుక్రవారం నిర్వహించనున్నారు. ఆలయ ఆవరణలో శాంతి పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న మైసమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్బంగా కాసిపేట గనిలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది.