Digital Kasipet:-
మాజీ మంత్రి గడ్డం వినోద్ శుక్రవారం కాసిపేట్ మండలానికి చెందిన జాడి లక్ష్మి, రామటెంకి వంశీ, మెస్రం గణేష్ కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్, నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ పోచంపల్లి హరీష్, గుండా రాజకుమార్, మనోహర్, మహంకాళి, గొనె రాజన్న, వుత్తురి రవి, ఉడతలు కుమార్, కుమార్, నవీన్, కనకయ్య, యూత్ నాయకులు పాల్గొన్నారు.