Digital Kasipet:- కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన బోయిని రామన్న ట్రాక్టర్ బోల్తా పడి మరణించారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.