Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిరుపేద కుటుంబానికి యువశక్తి యూత్ చేయూత

Digital Kasipet:- 
యువశక్తి యూత్  అధ్వర్యంలో శనివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ లో నిరుపేద కుటుంబానికి 50కేజీ రైస్, నిత్యావసర వస్తువులు అందజేశారు.యూత్ సభ్యులు మాట్లాడుతూ మన మన గ్రామాలలో, మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు ఉంటే వారికి తోచినంత సహాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో దండవేని చందు, భరత్, రాజేష్ , చరణ్, సాయి, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App