Digital Kasipet:- మండలంలోని కాసిపేట గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. ట్రాక్టర్ యాప గ్రామానికి చెందిన కనకయ్య దిగా పేర్కొన్నారు.