Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

TRS గ్రామ కమిటీ నాయకులకు సన్మానం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని లంబాడితండా (కే) గ్రామపంచాయతీలో శుక్రవారం గ్రామ సర్పంచ్ బానోత్ వినోద ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైనా తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు బానోత్ గనిరాయ్ నాయక్ కి సన్మానం చేశారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షులు బదావత్ రాజు, ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్, మహిళా అధ్యక్షులు బానోత్ సుమ, ఉపాధ్యక్షురాలు అజ్మెర జమున యువజన అధ్యక్షులు భుక్య నరేష్, ఉపాధ్యక్షులు బదావత్ నగేష్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జరుపుల తిరుమల్, నాయకులు బానోత్ రాజేష్, వార్డ్ మెంబెర్ బానోత్ మదనలాల్, కేలోత్ శ్రీనివాస్, బోడ శంకర్, బానోత్ తిరుపతి, బానోత్ రమేష్, బోడ గోపాల్, బోడ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App