Digital Kasipet:-
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను చైతన్య పరిచిన కొమరాంభీమ్ 81వ వర్ధంతిని కొమురంభీమ్ జిల్లా, కేరిమెరి లోని జోడేఘాట్ లో బుధవారం నిర్వహించనున్నట్లు కాసిపేట మండల ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. కాసిపేట మండలంలోని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ వారు కోరారు