Digital Kasipet:-
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని సోమవారం మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ మరియు కాసిపేట మండల యాత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేశారు. వారు రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గడ్డం వినోద్ నాయకత్వంలో చాలా పటిష్టంగా ఉందని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వినోద్ గెలుస్తారని తెలియజేసారు. బెల్లంపల్లి లో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమం లో గొనె శ్రీకాంత్, ముదం మహేష్ ఆనంద్, బోర్లకుంట రాజు, నక్క సాయి కృష్ణ పాల్గొన్నారు.