Digital Kasipet:- కాసిపేట మండలంలోని బుగ్గగూడెం గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ రఘుపతి, వార్డ్ సభ్యులు రజిత, లక్ష్మి, మొగిలి పాల్గొన్నారు.